Homeఆదిలాబాద్Adilabad | ఆదిలాబాద్ లో ఘనంగా శ్రీ జగన్నాథ రథయాత్ర

Adilabad | ఆదిలాబాద్ లో ఘనంగా శ్రీ జగన్నాథ రథయాత్ర

  • భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం

జిల్లా కేంద్రంలోని మధుర జిన్నింగ్ ఆవరణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జగన్నాథ స్వామి రథ నీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు లోక నాయకుడైన జగన్నాథుడు తన సోదరి సోదరీమణులతో కలిసి పట్టణ పురవీధుల గుండా భక్తులకు దర్శనమిస్తూ ముందుకు సాగారు సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్ర దేవి దర్పదల రథం పై కొలువై భక్తుల కోలాహలం మధ్య ప్రయాణం కొనసాగింది. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక దృశ్యాన్ని వీక్షించడానికి జిల్లా కేంద్రం లోని నలుమూలన నుండి భక్తులు పెద్ద సంఖ్యలు హాజరై స్వామివారి రథాన్ని లాగి స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.

లకు దర్శనమిస్తూ ముందుకు సాగారు సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్ర దేవి దర్పదల రథం పై కొలువై భక్తుల కోలాహలం మధ్య ప్రయాణం కొనసాగింది. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక దృశ్యాన్ని వీక్షించడానికి జిల్లా కేంద్రం లోని నలుమూలన నుండి భక్తులు పెద్ద సంఖ్యలు హాజరై స్వామివారి రథాన్ని లాగి స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News