Thursday, May 28, 2026
Homeఆదిలాబాద్Postponed | అదిలాబాద్ కోఆప్షన్ ఎన్నికలు వాయిదా

Postponed | అదిలాబాద్ కోఆప్షన్ ఎన్నికలు వాయిదా

  • ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకే వాయిదా వేశాను – ఆదిలాబాద్ మున్సిపాలిటీ చైర్ పర్సన్
  • అదిలాబాద్ బీజేపీ నాయకులు డబ్బుతో ప్రజాస్వామ్యాన్ని కూని చేద్దాం అనుకుంటున్నారు – డీసీసీ డా నరేష్ జాదవ్.

ఈరోజు మూడు గంటలకు నిర్వహించిన ఆదిలాబాద్ మున్సిపల్ కో ఆప్షన్ ఎన్నికను మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష – సతీష్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు, మున్సిపల్ కో ఆప్షన్ ఎన్నికల లో అప్రజాస్వామికంగా వ్యవహారిస్తూ డబ్బుల తో మున్సిపల్ కౌన్సిలర్ కొని రాజకీయాలు చేయాలి బీజేపీ నాయకులు అనుకున్నారని, ఆదిలాబాద్ మున్సిపాలి టీ అభివృద్ధి దృష్టి లో ఉంచుకుని ఈ ఎన్నికను వాయిదా చేయడం జరిగిందని,తెలిపారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News