ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) పవన్ కల్యాణ్‌కు అరుదైన గౌరవం (Rare Honor) లభించింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉడిపి(Udupi)లో ఆయనకు ‘అభినవ కృష్ణదేవరాయ’ (Abhinava Krishnadevaraya) పురస్కారాన్ని (Award) ప్రదానం చేశారు. మఠాధిపతి శ్రీసుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఈ బిరుదును పవన్‌కు అందజేశారు. ఈ కార్యక్రమానికి తాను డిప్యూటీ సీఎంగానో, ప్రజాసేవకుడిగానో రాలేదని, ధర్మాన్ని అన్వేషించే ఒక వినయపూర్వక సాధకుడిగా మాత్రమే వచ్చానని పవన్ తెలిపారు. భగవద్గీత మానసిక బలం, భావోద్వేగ నిలకడను అందిస్తుందన్నారు.
- Advertisement -
