Thursday, February 12, 2026

Aaj Ki Baath

పంచాయతీ ఎన్నికల (Panchayat elections) సందడి.. పల్లెల్లో (Villages) నెలకొంది. ఊర్లల్లో రాజకీయ వేడి (Political Heat) రాజుకుంది! పోటీదారుల ప్రచారపు (Canvassing) జోరు సాగుతోంది! పోటాపోటీ హామీల ఆర్భాటం కన్పిస్తోంది!. ప్రజలంతా చైతన్యమై “నీతి”గా ఓటేయాలి! ప్రగతి వైపు పల్లెను నడిపే నేతను ఎన్నుకోవాలి! పగలూ.. ప్రతీకారాలకు తావు లేకుండా చూడాలి!! స్నేహపూర్వక బంధాలు (Friendly Relations) చెదరకుండా ఉండాలి. స్పర్థలు, విభేదాలను ఆదిలోనే తుంచాలి! జనమంతా ప్రశాంతంగా కలిసిమెలిసి బతకాలి!

  • బొల్లెద్దు వెంకటరత్నం
- Advertisement -
RELATED ARTICLES

Latest News