బరితెగిస్తున్న నారాయణ విద్య సంస్థ.. విద్యార్థుల జీవితాలతో ఆటలు.. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన నిలువరించేవారు లేకపోవడం దురదృష్టం.. డబ్బు, హోదా, పలుకుబడితో అక్రమాలు.. 10 వతరగతి రిజల్ట్స్ రాకముందే.. ఇంటర్ క్లాసుల ఆరంభం.. ఎవరు పాస్ అవుతారో.. ఎంతమంది పాస్ అవుతారో.. నారాయణ యాజమాన్యానికి ఎలా తెలుసు..? పోనీ వారందరినీ పాస్ చేయించే బాధ్యత వారు తీసుకుంటున్నారా..? ఇదెలా సాధ్యం.. పరపతితో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న నారాయణ విద్యా సంస్థల యాజమాన్యానికి అడ్డుకట్ట వేసేది ఎప్పుడు..? విద్యార్థుల జీవితాలు బాగుపడేదెప్పుడు..
- Advertisement -
