Friday, April 17, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | మాకు కావలసింది రాజకీయ వివరణ కాదు.. ఇంధన భరోసా..

Aaj Ki Baath | మాకు కావలసింది రాజకీయ వివరణ కాదు.. ఇంధన భరోసా..

కేంద్రం లెక్కల్లో నిండుగా ఉన్న నిల్వలు.. బంకుల వద్ద ఖాలీ బోర్డులుగా ఎందుకు మారుతున్నాయి? ఢిల్లీ భరోసాకు, గల్లీలోని క్యూ లైన్లకు పొంతన ఏది? నిజం ఏదైనా.. నలిగిపోతున్నది మాత్రం సామాన్యుడే.. అధికారిక ప్రకటనల్లో కొరత లేదు.. కానీ క్షేత్రస్థాయిలో పెట్రోల్ దొరకడం లేదు.. కేంద్ర – రాష్ట్రాల మధ్య సాగుతున్న ఈ ‘గ్యాస్’ యుద్ధంలో.. వాస్తవాలు మరుగున పడిపోతున్నాయి..జనాల కష్టాలు మాత్రం రోడ్డున పడుతున్నాయి.. ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం.. ఒకరు ‘ఉంది’ అంటారు.. మరొకరు ‘లేదు’ అని వాపోతారు.. మాకు కావలసింది రాజకీయ వివరణ కాదు.. ఇంధన భరోసా..

  • ఆదాబ్ టీమ్
- Advertisement -
RELATED ARTICLES

Latest News