Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ప్రజా బాంధవుడు వైఎస్సార్‌కు ఘన నివాళి

Aaj Ki Baath | ప్రజా బాంధవుడు వైఎస్సార్‌కు ఘన నివాళి

తన పేరు వింటే నిరుపేద ప్రజలకు, రైతుల కండ్లలో నీళ్ళు తిరుగుతాయి… వైఎస్సార్ అంటే ఒక తండ్రిలాంటివాడు.. తను మాట్లాడితే ఒక ప్రభంజనం… ప్రవేశపెట్టిన పెట్టిన పథకాలు నిరుపేద ప్రజల్లో ఒక వెలుగుల వెలుగుతున్నాయి..నిరుపేద ప్రజలంటే తనకు అమితమైన ప్రేమ రెండు తెలుగు రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రజా బాంధవుడు… ఎల్లప్పుడూ చిరునవ్వు చిందించే మన వై.ఎస్.ఆర్ జన్మదినం సందర్భంగా….

  • శివకుమార్
- Advertisement -
RELATED ARTICLES

Latest News