Homeఆదాబ్ ప్రత్యేకంInvitation | ఆదాబ్ హైదరాబాద్ 15వ వార్షికోత్సవ వేడుకలు..

Invitation | ఆదాబ్ హైదరాబాద్ 15వ వార్షికోత్సవ వేడుకలు..

  • ప్రముఖులకు ఆహ్వానపత్రిక అందజేసిన ఆదాబ్ సీఎండీ సత్యం వీరమళ్ళ..

ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక.. ప్రజల తరఫున ప్రజల కోసం అక్షర యజ్ఞం చేస్తూ అంచలంచెలుగా ఎదిగి అందరి ఆదరాభిమానాలు చూరగొన్న సంచల దినపత్రిక.. మా అక్షరం అవినీతిపై అస్త్రం అంటూ 14 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం సాగించి 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.. ఈ సందర్భంగా తన 15 వ వార్షికోత్సవ వేడుకలను ఈనెల 26నాడు రవీంద్రభారతి వేదికగా జరుపుకుంటోంది.. ఈ క్రమంలో ఎం. నారాయణ, రిటైర్డ్ ఐపీఎస్, అదేవిధంగా చీర్యాల దేవాలయం చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ లను కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రిక అందించారు ఆదాబ్ సీఎండీ సత్యం వీరమళ్ళ.. వారు తప్పకుండా ఈ వేడుకలు హాజరవుతామని తెలియజేశారు.. అదే విధంగా ఆదాబ్ యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు తెలిపారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News