గ్రేట్ డాక్టర్ శివరంజని సంతోష్..
బిడ్డ ప్రాణం విలువ కోట్ల కొలతలతో తూచలేనిది.. తల్లిదండ్రుల కన్నీటికి వెలకట్టే హక్కు ఏ మార్కెట్ కూ లేదు. ఆశల దీపాలు ఆరిపోతున్న వేళ, ఓ వైద్యురాలి మొక్కవోని సంకల్పం ‘అసాధ్యం’ అనే పదానికే అర్థం మార్చింది. రూ.9 కోట్ల కొండంత భారాన్ని రూ.2.5 లక్షల సామాన్యుడి ఆశగా మార్చిన ఆ పోరాటం కేవలం ధరను తగ్గించడం కాదు.. ఎన్నో పసిహృదయాలకు రేపటి తెల్లవారిని, ఎంతోమంది కన్నతల్లులకు కంటినిండా నిశ్చింతను తిరిగి ఇచ్చింది. నిజమైన దైవత్వం అంటే అద్భుతాలు చేయడం కాదు.. నిస్సహాయతలో ఉన్న ప్రాణాలకు ఆశగా, అండగా నిలబడటమే..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
Aaj Ki Baath
- Advertisement -
