Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | యువతలో తగ్గుతున్న ఆలోచనా శక్తి

Aaj Ki Baath | యువతలో తగ్గుతున్న ఆలోచనా శక్తి

సమాజంలో యువత వాళ్ల మెదడుకు పని చెప్పట్లేదు ఎందుకో మరి.. ఆలోచించడం ఎక్కువయింది అనుకుంటున్నారో లేదా.. ఏం కావాలన్న ఏ గూగుల్ నో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్… ఉందిగా మెదడుకు పని ఎందుకు దండగ అని అనుకుంటున్నట్టు ఉన్నారు.. యువత.. మన మేధో మనస్సుకు పని చెప్తాం.. ఎంతో శక్తి సామర్థ్యం కలిగిన మన మెదడును ఉపయోగించుకుందాం.. ఇకనుండైన ప్రతి దానికి ఆన్లైన్ పై ఆధారపడకుండా మన వంతుగా ప్రయత్నం చేద్దాం…(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

  • శివకుమార్

Aaj Ki Baath

- Advertisement -
RELATED ARTICLES

Latest News