Homeఫోటోలు"Miss Kalika Missing" | సినిమా ట్రైలర్ విడుదల

“Miss Kalika Missing” | సినిమా ట్రైలర్ విడుదల

కొన్ని సినిమా టైటిల్స్ చూస్తుంటే వెరైటీగా ఉంటాయి. గమ్మత్తుగా అనిపిస్తాయి. అటువంటి గమ్మత్తైన టైటిల్తో  ప్రేక్షకుల ముందుకు  వస్తున్న సినిమా “మిస్ కాలికా మిస్సింగ్”(Miss Kalika Missing)

జె ఎస్ వి వి ఎంటర్ టైన్ మెంట్స్ మరియు ఎస్ఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “మిస్ కాళికా మిస్సింగ్”.(Miss Kalika Missing) సత్య ధనేకుల దర్శకత్వంలో రామకృష్ణ, పదిమల యమున  సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ  నెలాఖరుకు ప్రేక్షకుల ముందుకు రానుంది . ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ను చిత్రీ యూనిట్ నేడు విడుదల చేసింది.

- Advertisement -

ఈ సందర్భంగా నిర్మాతలు రామకృష్ణ, యమునలు మాట్లాడుతూ”ప్రేక్షకులందరికీ పరిచయం ఉన్న ఆర్టిస్టులతో  మేము తీసిన “మిస్ కాళికా మిస్సింగ్”(Miss Kalika Missing) అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి..మా చిత్రం పూర్తి సస్పెన్స్  తో సాగే ఎంటర్టైన్మెంట్ చిత్రం. మునిపెన్నడు చూడని కథనం తో ఈ మూవీ చిత్రీకరణ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ పరంగా ఈ చిత్రం డెఫినెట్ గా మంచి మార్కులు తెచ్చుకుంటుంది .ఈ చిత్రాన్ని ఈ  నెలాఖరు కు ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాము” అని అన్నారు .

ఈ చిత్రంలో హీరో హీరోయిన్స్ గా వినీత్ చంద్ర, డాలీషా తో పాటు ఎస్తేర్,అజయ్ ఘోష్, బ్రహ్మాజీ ,ఆలీ ,జ్యోతి, నాగ మహేష్, గుండు సుదర్శన్ తదితరులు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

నటించిన ఈ చిత్రానికి

ఛాయాగ్రహం :శివ దేవరకొండ 
మ్యూజిక్ : లీoడర్ లీ మార్టీ 
పి ఆర్ ఓ :వీరబాబు 
నిర్మాతలు :రామకృష్ణ, పదిమల యమున
దర్శకత్వం :సత్య ధనేకుల

- Advertisement -
RELATED ARTICLES

Latest News