Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | సింగరేణి శ్రామికులకు బోనస్‌ల జల్లు.. కుటుంబాల్లో ఆనందం

Aaj Ki Baath | సింగరేణి శ్రామికులకు బోనస్‌ల జల్లు.. కుటుంబాల్లో ఆనందం

చెమటోడ్చి నేలను చీల్చి.. బొగ్గు రూపంలో వెలుగులను విసిరే సింగరేణి శ్రామిక భుజాలపై.. ప్రభుత్వ ఆప్యాయత దసరా నాడు పండుగ వెలుగులై కురిసింది.. మళ్లీ నేడు దీపావళి కానుకగా కాంతుల హారమైతోడైంది.. నెల రోజుల వ్యవధిలోనే అందిన రెండు భారీ బోనస్లు కేవలం కాగితపు నోట్లు మాత్రమే కావు.. కష్టపడే ప్రతి కార్మికుడి కుటుంబపు మొఖంలో చిరునవ్వు నింపే ఆనంద దీపాలు.. దసరాకు రూ. 1.54 లక్షలు, నేడు దీపావళికి మరో రూ. 1,10,250.. ఇలా రెండు పండుగలకు గరిష్ఠంగా సుమారు రూ. 2.65 లక్షల అండతో. సింగరేణి సంస్థ రూ. 1,020 కోట్లకు పైగా వెచ్చించి కార్మికుల చెమటకు తగ్గ గౌరవాన్ని అందించడం ముదావహం..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

Aaj Ki Baath

- Advertisement -
RELATED ARTICLES

Latest News