అయ్యా రేవంత్ రెడ్డి గారూ… సింగరేణిని మీ జాగీరు అనుకున్నవా ఏంది? మీ కమిషన్ల కక్కుర్తికి, దోపిడీకి ఆ కార్మికుల చెమట గారిన సంస్థను బలిపెడ్తుండ్రు! నైని టెండర్లు ఎందుకు క్యాన్సిల్ జేసినవ్? మీలో మీకే వాటాలు కుదర్లేదా? మీ మంత్రులు ముచ్చట పెట్టి మరీ ముందే రూ.30,000 కోట్లు ఆదా చేశామంటరు.. అంటే అంతకుముందే ఎసరు పెట్టాలని చూసిండ్రు గదా! ఇగ ఈ ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ పేరిట మీరు ఆడుతున్న డ్రామాలు, రూ.10,000 కోట్ల దందాలు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నరు. సోలార్ నుంచి జిలెటిన్ స్టిక్స్ దాకా… ప్రతీది మీ కమీషన్ల కక్కుర్తికి అడ్డగోలుగా అమ్ముకుంటుండ్రు. సింగరేణి కార్మికుల ఉసురు తగులుతది. జాగర్త..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
Aaj Ki Baath
- Advertisement -
