HomeతెలంగాణRevanth Reddy | ఢిల్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy | ఢిల్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) నేడు ఢిల్లీకి బయలుదేరారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ చేరుకున్న అనంతరం పార్టీ అగ్రనేతలను కలిసి సంఘీభావం తెలిపే అవకాశం ఉంది. తాజా రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ ముఖ్య నేతలతో చర్చించడంతో పాటు, అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కూడా సీఎం కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News