Homeకరీంనగర్Chakali Ailamma | రైతుల హక్కుల కోసం పోరాడిన ఘనత చాకలి ఐలమ్మది.

Chakali Ailamma | రైతుల హక్కుల కోసం పోరాడిన ఘనత చాకలి ఐలమ్మది.

  • మున్సిపల్ చైర్మన్ వసంత తిరుమల

తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందిన చాకలి ఐలమ్మ(Chakali Ailamma) వర్ధంతి కార్యక్రమము ఈరోజు ఝాన్సీరోడ్ లో గల చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ నేటి మహిళలు ఆమెనే ఆదర్శంగా తీసుకోవాలని, ఆమె చేసిన పోరాటల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌ పర్సన్ శ్రీమతి వసంత తిరుమల,మున్సిపల్ ఇంచార్జి కమిషనర్ టి.అరుణ్ కుమార్,వైస్ చైర్ పర్సన్ మహమ్మద్ షాహెద్ ఉల్ అహద్,వార్డు కౌన్సిలర్స్ రజక కుల సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News