Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | పాలన అంటే కుర్చీలో కూసోడం కాదు.. కన్నీళ్లు తుడవడమే!

Aaj Ki Baath | పాలన అంటే కుర్చీలో కూసోడం కాదు.. కన్నీళ్లు తుడవడమే!

పాలన అంటే ఉత్తగనే కుర్చీ మీద కూసోడం కాదురా భాయ్… అప్పులు నెత్తిమీదికి వచ్చినా, ఏ ముప్పు ముంచుకొచ్చినా సగటు మనిషి కన్నీళ్లు తుడిచే బాధ్యతను భుజాన వేస్కోడమే అసలైన ప్రజాస్వామ్య ధర్మం! రైతన్న కష్టానికి నిలువెత్తు గౌరవంగా బోనస్ ఇస్తుంటే, పేదోని చేతికి బియ్యం కార్డు ఇచ్చి, ప్రతి ఇంట్ల సంక్షేమ వెలుగులు నింపుతుంటే నడిచే ఈ అడుగులు.. ఎల్లయ్య, మల్లయ్యల ముందర ప్రచారాలు చేసుకోవడం కాదు, జనాల బతుకులను మార్చడమే అని నిరూపిస్తున్నయ్. పదికాలాల పాటు నిలిచేది మాయమాటల మూటలు కావు, నిజాయితీగా అందించే ప్రజా సంక్షేమ ఫలాలే..

  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- Advertisement -
RELATED ARTICLES

Latest News