Homeనిజామాబాద్‌Lions Club | లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్

Lions Club | లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్

తాడ్వాయి మండలంలోని నందివాడ ఉన్నత పాఠశాలలో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ చేశారు. సింగం వెంకటేశ్వర్ రావు తన తండ్రి హనుమంతరావు జ్ఞాపకార్థం నోట్ బుక్స్ పంపిణీ చేసినట్లు అయన తెలిపాడు ఈ కార్యక్రమంలో లయన్స్ కప్ ప్రతినిధులు దామోదర్ రావు, భుజంగం, రాము,ప్రధానోపాధ్యాయులు మాధురి తదితరులు పాల్గొన్నారు.

Lions Club Distributes Free Notebooks at Nandivada High School0
- Advertisement -
RELATED ARTICLES

Latest News