Saturday, July 4, 2026
Homeఆదిలాబాద్TSJU | అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

TSJU | అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ TSJU జిల్లా నాయకులు నిర్మల్ ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ అంశంపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు రమేష్ శర్మ, ప్రధాన కార్య దర్శి పొన్నం రాహుల్ గౌడ్ , సురేష్ ,భీమేష్ ,నవీన్
సందీప్త ,దితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News