Wednesday, June 24, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | నిరుద్యోగుల ఆశలతో ఆటలాడకు..!

Aaj Ki Baath | నిరుద్యోగుల ఆశలతో ఆటలాడకు..!

నీవురుగప్పిన నిప్పుకణికలు నిరుద్యోగుల గుండె గాయాలు… నిశ్శబ్దంగా కనిపించినా నింగిని తాకే జ్వాలలవుతాయి… ఎగసిపడితే ఏరులవుతాయి, రగిలిపోతే రాజ్యాలనే కదిలిస్తాయి… ఓ రేవంత్..! నిరుద్యోగుల ఆశలతో ఆటలాడకు, ఆవేదనను అగ్నికుండం చేయకు…వారి జీవితాలను రోడ్డుపై నిలబెట్టి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చకు, చరిత్రను మరచిపోకు… యువశక్తి ఉప్పొంగితే కుర్చీలు కూలుతాయి, కోటలు బీటలు వారుతాయి, అధికార అహంకారాలు బూడిదవుతాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News