Sunday, May 31, 2026
Homeఆదిలాబాద్Basara IIIT | బాసర ఐఐఐటి కిఎంపికైన విద్యార్థిని

Basara IIIT | బాసర ఐఐఐటి కిఎంపికైన విద్యార్థిని

బెల్లంపల్లి పట్టణం లోని బెల్లంపల్లి బస్తీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని వి హర్షిత బాసర ఐఐఐటి కి ఎంపిక అయిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాన్ సుధాకర్ తెలిపారు హర్షిత కొమురంభీం జిల్లా మండలం వాంకిడి గ్రామం కోమటిగూడకు చెందిన హర్షిత బెల్లంపల్లి పట్టణం లోని బెల్లంపల్లి బస్తీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో విద్యను అభ్యసిస్తూ ప్రభుత్వ సమీకృత బాలికల వసతి గృహము లో ఉంటుంది పదవ తరగతి లో 600మార్కులకు గాను 563 మార్కులు రావడం జరిగింది అని దీంతో హర్షిత బాసర ఐఐఐటి కి ఎంపిక అయిందని ఆయన తెలిపారు ఎంపికైన విద్యార్థిని ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాన్ సుధాకర్ మరియు ఉపాధ్యాయులు అభినందించారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News