Thursday, May 28, 2026
Homeబిజినెస్Gold | భవిష్యత్తులో బంగారందే హవా..

Gold | భవిష్యత్తులో బంగారందే హవా..

  • రిటైల్ క్రెడిట్ మార్కెట్ లో గోల్డ్ లోన్స్ టాప్..
  • మార్కెట్ లో మరింత వాటా ఆక్రమించుకుంటాయి..

సమీప భవిష్యత్తులోనూ భారతీయ రిటైల్‌ క్రెడిట్‌ మార్కెట్‌లో బంగారం తాకట్టుపై రుణాలదే హవా అని బహుళజాతి డాటా, టెక్నాలజీ సంస్థ ఎక్స్‌పీరియన్‌ ఓ నివేదికలో పేర్కొన్నది. ఇప్పటికే గోల్డ్‌ లోన్లు పెరుగుతున్నాయన్న ఎక్స్‌పీరియన్‌.. మున్ముందు మరింత ఎక్కువ వాటాను లోన్‌ మార్కెట్‌లో ఆక్రమించుకుంటాయని, సెక్యూర్డ్‌ లోన్లు కావడంతో బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలూ వీటి పెంపును ప్రోత్సహిస్తున్నాయని చెప్పింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26) నాలుగో త్రైమాసికంలో రూ.7.6 లక్షల కోట్లకు చేరాయని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News