Homeరంగారెడ్డిGyarala Srinivas Goud | కుంట్లూర్, మంజీరా కాలనీలో ప్రత్యేక గణపతి పూజలు..

Gyarala Srinivas Goud | కుంట్లూర్, మంజీరా కాలనీలో ప్రత్యేక గణపతి పూజలు..

  • గ్యారాల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం..

గణేష్ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని జిఎస్ సేవాసమితి అధ్యక్షులు ,మాజీ కౌన్సిలర్ గ్యారాల శ్రీనివాస్ గౌడ్(Gyarala Srinivas Goud) గణేష్ కు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద అంబర్పేట్ , కుంట్లూర్ అన్ని కాలనీ లు అభివృద్ధి చెందాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు, ఈ కార్యక్రమంలో బాలయ్య,షేక్ అహ్మద్, మడ్లూరి వెంకట్, రాచకొండ రవి ,ఉయ్యాల రమేష్, రామ్ లాల్, హజార్ అలీ, అన్వర్ ,సుధాకర్, ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News