Wednesday, May 27, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | అన్నదాత కన్నీళ్లు ఎవరికీ కనిపించవా?

Aaj Ki Baath | అన్నదాత కన్నీళ్లు ఎవరికీ కనిపించవా?

నేలను దున్ని చదును చేస్తున్న రైతన్న నేల కొరుగుతున్నాడు.. నేలను అమ్మిన వ్యాపారులు మాత్రం నింగికి ఎదుగుతున్నారు.. అరక దున్నిన అరచేతులను ఆపదలో ఆదుకునేవాడు లేడు.. అధికారులను మాత్రం ఇంకాస్త అందలమెక్కిస్తాం అంటారు ఈ జనం.. ఎందుకో మరి.. ఆరుగాలం కష్టపడి ఉన్నదంతా పంట కోసం ధారపోస్తే ఆర్నెల్ల తర్వాత అర్థరూపాయి అయిన మిగులకపాయే ఈ వ్యవసాయంలో.. ఉన్న అప్పులు కట్టలేక ఉరితాడు ఎక్కబట్టే కద.. అయిన ఈ రైతు బ్రతుకు అంటే అందరికీ చిన్నచూపాయే కదా.. ఇకనైన గౌరవిద్దాం..

- Advertisement -
RELATED ARTICLES

Latest News