Sunday, May 24, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు..

Aaj Ki Baath | బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు..

విమర్శల తుఫానులను ఎదురొడ్డి
నిలిచిన ధీరుడు…శ్రమనే నమ్ముకుని,
అట్టడుగు స్థాయి నుండి శిఖరాగ్రానికి
ఎదిగిన పోరాట యోధుడు.. !
‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అనే మాటకు
నిలువెత్తు రూపం…
పదవులు చూసి రాలేదు…
కష్టాన్నే నమ్ముకుని పైకొచ్చారు..!
విమర్శలకు బెదరని నైజం…
అడ్డంకులను దాటే ధైర్యం..!
ప్రజా సేవలోనే ప్రయాణం సాగిస్తున్న
బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌కి
పుట్టినరోజు శుభాకాంక్షలు..

  • ఆదాబ్ టీమ్
- Advertisement -
RELATED ARTICLES

Latest News