భూత్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన దేవరకద్ర శాసన సభ్యులు జి. మధుసూదన్ రెడ్డి(GMR). ప్రభుత్వం మంజూరు చేసిన రూ.20 కోట్ల నిధులతో జరుగుతున్న ప్రగతి పనులను వేగవంతం చేసి, ప్రజలకు త్వరితగతిన మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, అందరి సహకారంతో దేవరకద్ర నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తాను అని ఎమ్మేల్యే GMR పేర్కొన్నారు.
- Advertisement -
