Monday, May 18, 2026
Homeమహబూబ్‌నగర్‌Felicitation | ప్రతిభ కనబరిచిన జూనియర్ కళాశాల విద్యాదులు

Felicitation | ప్రతిభ కనబరిచిన జూనియర్ కళాశాల విద్యాదులు

ప్రతిభ కనబరిచిన జూనియర్ కళాశాల విద్యార్థులను సన్మానించిన శ్రీ కురుమూర్తి దేవస్థానం చైర్మన్ బత్తుల బాలరాజు.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రతిభ చాటిన చిన్న చింతకుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులను ఘనంగా సన్మానించిన స్థానిక si ఓబుల్ రెడ్డి మరియు శ్రీ కురుమూర్తి దేవస్థానం చైర్మన్ బత్తుల బాలరాజు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి S.రాకేష్, B.బురాన్,అధ్యాపకేతర బృందం మరియు AAP చైర్మన్ జయమ్మ,విద్యా కమిటీ సభ్యులు వెంకటేష్, మహమ్మద్, వజీర్ బాబు, యాకోబ్, బాలేష్ గుప్త మొదలైనవారు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News