Tuesday, May 5, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | చూసుకో మల్ల ఇప్పటినుండి లెక్క వేరుంటది..

Aaj Ki Baath | చూసుకో మల్ల ఇప్పటినుండి లెక్క వేరుంటది..

తమిళనాడ ప్రజల చూపు విజయ్ వైపు చూశారు.. ఈ యేడు అణగారిన వర్గాలకు చెందిన వ్యక్తి కదా.. వీడి వలన ఏమి కాదు అనుకున్నారు అన్ని పార్టీల వారు.. కానీ అతను నమ్మిన సిద్ధాంతం ముందు తలవంచేలా చేశాడు విజయుడు.. అగ్రవర్ణ వర్గాలు తప్పు చేస్తే అడుగుడు వస్తది అధికారంలోకి వచ్చుడు గూడ వస్తది.. ఎప్పుడూ అగ్రవర్ణకులలదే ఆధిపత్యం అనుకోకు సోదరా.. మేము కూడా ఉన్నాం సోదర.. అధికారం చేపట్టడానికి.. చూసుకో మల్ల ఇప్పటినుండి లెక్క వేరుంటది..

- Advertisement -
RELATED ARTICLES

Latest News