Friday, April 24, 2026
Homeఆదిలాబాద్Bellampally | కల్వర్టు రోడ్డు కి నిధులు మంజూరు

Bellampally | కల్వర్టు రోడ్డు కి నిధులు మంజూరు

  • మంజూరు చేసిన ఎమ్మెల్యే గడ్డం వినోద్నోద్

బెల్లంపల్లి మున్సిపాలిటీ 19వ వార్డు బెల్లంపల్లి బస్తీ రోడ్డు కల్వర్టు నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే వినోద్ మున్సిపల్ చైర్ పర్సన్ దావా స్వాతి రమేష్ బాబు కి ప్రత్యేక ధన్యవాదాలు. తెలిపిన 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాంపెల్లి శ్రీనివాస్ మున్సిపల్ 19వ వార్డు బెల్లంపల్లి బస్తీ కూరగాయల మార్కెట్ నుంచి గవర్నమెంట్ జూనియర్ కళాశాలకు వెళ్లే మార్గం మధ్యలో కల్వర్టు బ్రిడ్జి క్రుంగి బస్తి ప్రజలు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని కొన్నిరోజుల క్రిందట వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈరోజు తేది 23-04-2026 కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, 19వ వార్డు ఇంచార్జ్ కాంపెల్లి శ్రీనివాస్ మున్సిపల్ ఛైర్పర్సన్ దావ స్వాతి రమేష్ బాబుకి వినతి పత్రం అందజేశారు.ఛైర్పర్సన్ మాట్లాడుతూ రోడ్డు, కల్వర్ట్ కు నిధులు మంజూరు చేసాము 10 రోజులలో నిర్మాణం చేసేలా కృషి చేస్తానని అన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మరియు బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన కాంపెల్లి శ్రీనివాస్ బస్తీ ప్రజలు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి బస్తి 19 వార్డ్ సినియర్ నాయకులు అబ్దుల్ జాబి ఇమ్ము, రామిల్ల ప్రదీప్, అక్కపాక రంజిత్ కుమార్, అక్కపాక రామ్ నరేష్,, కాంపెల్లి సతీష్ కుమార్ తదితరులు.. పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News