- కార్యక్రమంలో పాల్గొన్న తలసాని, ఎమ్మెల్సీ రమణ..
బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం జగిత్యాలలో జరుగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి , బీఆర్‌ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ రమణ ఆదివారం పరిశీలించారు. తెలంగాణ సమాచారం పట్టణంలోని స్వామి వివేకానంద స్టేడియంలో బహిరంగ సభ నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లు, జన సమీకరణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీమంత్రి జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ లో చేరనున్న నేపథ్యంలో వారి నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు.
- Advertisement -
