Saturday, April 4, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | మనుషులతో మాత్రమే నిజమైన ఆనందం..

Aaj Ki Baath | మనుషులతో మాత్రమే నిజమైన ఆనందం..

డబ్బు కోసం ఉదయం నుంచి రాత్రి వరకు పరుగులు తీస్తున్నాం… మన కోసం కాదు… మన వాళ్ల కోసం అని మనల్ని మనమే నమ్మించుకుంటున్నాం.. కానీ ఆ పరుగులో పిల్లల నవ్వులు, తల్లిదండ్రుల మాటలు, మనసుకు హాయినిచ్చే చిన్న చిన్న క్షణాలు ఎక్కడో వెనక్కి పోతున్నాయి..ఒక రోజు ఆగి చూసుకుంటే మన దగ్గర డబ్బు ఉంటుంది… కానీ ఆ ఆనందాన్ని పంచుకునే వాళ్లు దూరమైపోతారు.. జీవితం మొత్తం సంపాదనలో గడిపి సంతోషాన్ని చివరికి వెతకడం ఎందుకు..? “డబ్బు మనకు సౌకర్యం ఇస్తుంది… కానీ మనుషులు మాత్రమే నిజమైన ఆనందం ఇస్తారు”

  • చిట్టిమళ్ళ మహేందర్
- Advertisement -
RELATED ARTICLES

Latest News