- వంటేరు ప్రతాప్ రెడ్డి
మనోహరబాద్ మండలంలోని కూచారం గ్రామంలో సోమవారం హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన గ్రామ పెద్దలు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకున్న గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి,ఈ సందర్భంగా ఆయనను గ్రామ పెద్దలు శాలువతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ నర్సింలు గౌడ్,తాజ మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి(బుల్లెట్ రాజు),మాజీ ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్,రామ్ రెడ్డి,సంతోష్ పంతులు, బాష గౌడ్, ఉదయ్ గౌడ్,భిక్షపతి రెడ్డి,నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
