- సంబరాలు చేసుకున్న ఆర్టీసీ..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకము 29- 03-2026 నాటికి ఆర్టీసీ బస్సులలో సుమారు 290 కోట్ల మహిళా ప్రయాణికులు ప్రయాణించి పదివేల కోట్లు రూపాయలు ఆదా చేసినందున పై అధికారుల ఆదేశానుసారం హయత్ నగర్ – బస్టాండ్లోమహిళా ప్రయాణికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి “”ACP కాశి రెడ్డి మరియు””CI”” నాగరాజు గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈ కార్యక్రమంలో రోజు ఆర్టీసీ బస్సులో ప్రయా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు
(1) అగ్ని WORD &DEED SCHOOL TEACHER
(2) శ్రీనిధి & రోషిని STUDENTS
(3) రాములమ్మ FRUIT VENDOR
(4) బాలమణి VEGETABLE VENDOR గార్లను సత్కరించి వారికి బహుమతులు ప్రధానం చేసారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ J. విజయ్ మరియు అసిస్టెంట్ మేనేజర్ సరస్వతి, MF సురేందర్ మరియు సెక్యూరిటీ సిబ్బంది, ఉద్యోగస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
