Wednesday, April 1, 2026
Homeరంగారెడ్డిHPV Vaccine | బాలికలకు వరం హెచ్ పి వి వ్యాక్సిన్..!

HPV Vaccine | బాలికలకు వరం హెచ్ పి వి వ్యాక్సిన్..!

  • ఆర్ ఆర్ డి డిఎం&హెచ్వో లలితాదేవి!!

మహిళలు సాధారణంగా ఎదుర్కొనే గర్భాశయ ముఖ్యాన్సర్ ను నివారించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్ పి వి) సమర్థవంతంగా పనిచేస్తుందని రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలితా దేవి తెలిపారు. ముఖ్యంగా 9 నుండి 14 సంవత్సరాల బాలికలకు ఈ వ్యాక్సిన్ అత్యంత మంచి చేస్తుందని ఆమె అన్నారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 22 సెంటర్లలో ఈ టీకా అందుబాటులో ఉందని, విద్యార్థినుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని బాలికలకు వేయించాలని సూచించారు. ఈ వ్యాక్సిన్ ఇతర క్యాన్సర్లను సైతం అడ్డుకుంటుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News