Tuesday, March 31, 2026
Homeబిజినెస్Industry | మళ్ళీ పుంజుకున్న పారిశ్రామిక రంగం..

Industry | మళ్ళీ పుంజుకున్న పారిశ్రామిక రంగం..

  • 5. 2 వృద్ధి సాధించిన తయారీ పరిశ్రమలు..

గత కొన్ని నెలలుగా పడకేసిన పారిశ్రామిక రంగం మళ్లీ పుంజుకున్నది. తయారీ రంగం అంచనాలకుమించి రాణించడంతో గత నెలకుగాను పారిశ్రామిక రంగం 5.2 శాతం వృద్ధిని సాధించింది. ఈ విషయాన్ని సోమవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 2.7 శాతంతో పోలిస్తే రెండింతలు పెరిగినట్టు కేంద్ర గణాంకాల శాఖ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News