Monday, March 23, 2026
Homeరంగారెడ్డిWater Scarcity | జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం కాలనీ లో నీటీ సమస్య.

Water Scarcity | జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం కాలనీ లో నీటీ సమస్య.

అబ్దుల్లాపూర్ మెట్టు పరిధి లోనీ జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం కాలనీలో గత 20 రోజుల నుంచి నీళ్ళు లేక కాలనీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం బాత్రూమ్ కి పోవడానికి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. కాలనీలో 9, 10 వ వార్డుల వాళ్ళకే ఎక్కువగా సమస్య ఉన్నది. ధానికి సంబంధించిన వార్డు సబ్యులు వెంటనే స్పందించి ఈ సమస్యను సర్పంచ్, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, సమస్యను సాల్వ్ చేస్తారని కాలనీ ప్రజలు కోరుకుంటున్నాను.

- Advertisement -
RELATED ARTICLES

Latest News