నేటి నా భారతంలో ప్రతి ఒక్కటీ కల్తీయే.. త్రాగే పాల నుండి తినే ప్రసాదం వరకు ఎప్పుడూ ఏదో ఒక చోట కల్తీ జరుగుతూనే ఉంది.. అయినా పట్టించుకోని అధికారుల వైనం.. వినియోగదారుడా జాగ్రత్త ఏది కల్తీయో.. ఏది మంచిదో పరిశీలించి సేవించు.. కల్తీ జరగడం వలన అధికారులకు ఏం ప్రభావం ఉండదు ప్రభావం అంత వినియోగదారులం అయినా మనకే.. ఎక్కడ అయినా ఏ వస్తువు అయినా కనీస మద్దతు ధర కంటే ఎక్కువకి అమ్మితే అధికారులకు పట్టించడమే నీ పనిగాపెట్టుకో.. నీ హక్కులను పూర్తిగా వినియోగించుకో సోదరా జాగ్రత్తగా ఉండు జర…
- Advertisement -
