- మెడికల్ ఫీజు రియంబర్స్ మెంట్ లో అక్రమాలు..
మెదక్ ప్రభుత్వ ఏరియా దవాఖానలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం తనిఖీలు చేపట్టారు. సర్కార్ దావాఖానలో ఉన్న పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగా, మెడికల్ ఫీజు రియంబర్స్‌మెంట్‌లో అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతోనే విచారణ చేస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -
