Tuesday, February 24, 2026
Homeహైదరాబాద్‌ACB | ఏసీబీ వలలో ఎలక్ట్రిసిటీ ఏఈ..!

ACB | ఏసీబీ వలలో ఎలక్ట్రిసిటీ ఏఈ..!

  • మామిడి శెట్టి శ్రీనివాస్ రావు!!

16 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ మాసబ్ ట్యాంక్ ఏ ఈ మామిడి శెట్టి శ్రీనివాస్ రావు. ఓ మీటర్ ట్యాంపరింగ్ విషయంలో బాధితుడి నుంచి తొలుత 16 వేలు లంచం తీసుకున్న ఏ ఈ. మరోసారి 16,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News