తెలంగాణ రాష్ట్రం రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. పోచంపల్లిలో మొత్తం 13 వార్డ్ లు కాంగ్రెస్ 6 స్థానాలు,బిఆర్ఎస్ 5 స్థానాలు, బిజెపి 1 స్థానం, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానం గెలుపొందిన అభ్యర్థులు
1 వ వార్డ్ బిఆర్ఎస్ అభ్యర్థి సన్న అనిత పై బిజెపి అభ్యర్థి శ్రీరామ్ మంజుల 8 ఓట్ల మెజార్టీతో గెలుపు, 2 వ వార్డ్ బిఆర్ఎస్ అభ్యర్థి కొండమడుగు రవి పై,కాంగ్రెస్ అభ్యర్థి కొండమడుగు ఎల్లస్వామి 65 ఓట్ల తో గెలుపు,3 వ వార్డ్ బిఆర్ఎస్అ భ్యర్థి ఏనుగు జంగా రెడ్డి పై కాంగ్రెస్ అభ్యర్థి రావుల జంగయ్య 241 ఓట్లతో గెలుపు, 4 వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి నల్ల నాగేశ్వర్ పై బిఆర్ఎస్ అభ్యర్థి పెద్దల చక్రపాణి 93 ఓట్ల తో గెలుపు,5 వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి బాత్కశంకర్ పై బిఆర్ఎస్ అభ్యర్థి బాత్క లింగస్వామి 146 ఓట్లతో గెలుపు,6 వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి గంజి జయమ్మ పై బిఆర్ఎస్ అభ్యర్థి కర్నాటి వరలక్ష్మి 61 ఓట్లతో గెలుపు,
7 వ వార్డ్ బిజెపి అభ్యర్థి సీత మానస పై బిఆర్ఎస్ అభ్యర్థి రాపోలు వేణు 53 ఓట్ల గెలుపు, 8 వార్డ్ బిఆర్ఎస్ అభ్యర్థి దేవరాయ శివలింగం పై కాంగ్రెస్ అభ్యర్థి దేవరాయ కుమార్ 85 ఓట్లతో గెలుపు 9 వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి భోగ భానుమతి పై స్వతంత్ర అభ్యర్థి జింకల లావణ్య 141 ఓట్లతో గెలుపు,10 వ వార్డ్ బిఆర్ఎస్ అభ్యర్థి చేరాల లహరి పై కాంగ్రెస్ అభ్యర్థి కొయ్య రజిని 629 ఓట్లతో గెలుపు, 11 వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి కూడికల రామ్ నర్సింహా పై బిఆర్ఎస్ అభ్యర్థి కుడికాల అఖిల 140 ఓట్లతో గెలుపు, 12 వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి గుండు పై కాంగ్రెస్ అభ్యర్థి తడక వెంకటేష్ 16 ఓట్లతో గెలుపు, 13 వ వార్డ్ బిఆర్ఎస్ అభ్యర్థి చింత కింది శ్వేత పై కాంగ్రెస్ అభ్యర్థి సూరేపల్లి రాధిక 213 ఓట్లతో గెలుపొందారు. గెలుపు పొందిన ఫలితాలలో మున్సిపల్ పీఠం కాంగ్రెస్ దక్కుతుంది.
