Friday, February 13, 2026
Homeహైదరాబాద్‌Inspection | మూసీ నది పాత్ వే పనుల పురోగతి..

Inspection | మూసీ నది పాత్ వే పనుల పురోగతి..

  • ఫణిగిరి కాలనీ నుంచి శివాలయం వరకు పరిశీలన..
  • శివరాత్రిని పురష్కరించుకుని కార్యక్రమం..

శివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని మూసీ నది పాత్ వే పనుల పురోగతి పరిశీలన కార్యక్రమం జరిగింది.. ఫణిగిరి కాలనీ నుంచి శివాలయం వరకు ఈ పరిశీలన కార్యక్రమం జరిగింది.. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, తిరుమల్ రెడ్డి, ప్రభు, పాశం శ్రీకాంత్, టింకు, వెంకటాచారి, రాజేందర్, ప్రకాష్, బంటి, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారని శరత్ చంద్ర బొగ్గరపు ఒక ప్రకటనలో తెలియజేశారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News