Homeరంగారెడ్డిKeesaragutta | ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు

Keesaragutta | ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు

కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు సందర్భంగా ట్రాఫిక్ సమస్యలను నివారించడానికి జిహెచ్ఎంసి అధికారులతో కలిసి ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సీఐ శివశంకర్, కీసర సీఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ అధికారుల సహాయంతో దుకాణాల ముందు ఏర్పాటు చేసిన బోర్డులు, షెడ్లను తొలగించారు. ఎస్‌ఐ శ్రీనివాస్ రెడ్డి, కీసర సర్కిల్ ఏఎంసీ గంగన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News