Homeఆరోగ్యంGarlic | వెల్లుల్లితో లాభాలెన్నో

Garlic | వెల్లుల్లితో లాభాలెన్నో

వెల్లుల్లి వల్ల వంట‌(Food Item)ల‌కు టేస్ట్(Taste) వ‌స్తుంది. ఆరోగ్యానికి మేలు(Good For Health) కూడా. ఇందులో అనేక ఔష‌ధ లక్షణాలు(Medicinal Properties) ఉన్నాయి. అందువల్ల రోగ‌ నిరోధ‌క శ‌క్తి(Immunity) పెరుగుతుంది. జ‌లుబు తదితర ఇన్పెక్ష‌న్ల(Infections) బారిన నుంచి బయటపడతాం. బీపీ కంట్రోల్(BP Control) అవుతుంది. దీంతో.. హార్ట్, కిడ్నీ రోగాలు వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌. వెల్లుల్లిని ఆహారంలో తీసుకుంటే శరీరంలో కొవ్వు స్థాయిలు అదుపులో ఉంటాయి. దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు దరిచేరవు. వాపు, నొప్పి త‌గ్గుతాయి. మహిళల్లో ఈస్ట్రోజ‌న్ పెరుగుతుంది. ఎముక‌లు గట్టిగా మారతాయి. ఆటగాళ్లలో ఎక్సర్‌సైజ్ వ‌ల్ల ఆవహించే అల‌స‌ట‌ మటుమాయం అవుతుంది. వెల్లుల్లి.. మన బాడీలోని విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపిస్తుంది. జీర్ణ వ్య‌వ‌స్థ‌లో మంచి బ్యాక్టీరియా పెరుగుద‌ల‌ను ప్రోత్స‌హిస్తుంది. ఫలితంగా జీర్ణ‌ం సాఫీగా జరుగుతుంది. ఒళ్లు.. పోష‌కాల‌ను బాగా తీసుకుంటుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News