మధిర నియోజకవర్గం(Madhira Constituency)లో సుమారు రూ.34 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రి(100-Bed Area Hospital)ని స్థానిక ఎమ్మెల్యే(Local Mla), డిప్యూటీ సీఎం(Deputy CM) మల్లు భట్టివిక్రమార్క(Mallu Bhattivikramarka) సోమవారం ప్రారంభించారు. ఆధునిక సదుపాయాలతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. మధిరతోపాటు పరిసర గ్రామాల ప్రజలకు ఇకపై మెరుగైన చికిత్సలు స్థానికంగానే అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
- Advertisement -
