- అటవీ శాఖ అధికారి..
రాష్ట్రంలో ఉన్న అడవులలో పులులను అంచనా వేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయ్యింది. ఈ మేరకు వనపర్తి జిల్లా అటవీశాఖ అధికారి జిల్లాలో గల అడవులలో పులుల గణన చేయడానికి స్వచ్ఛందంగా అటవీశాఖ అధికారుల తో కలిసి పాల్గొనేందుకు విద్యార్థులు, యువకులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన ప్రకటన విడుదల చేశారు. వనపర్తి, ఖిల్లా ఘనపురం అడవులలో ఉదయం 6 గంటల నుండి 10:30 వరకు ఈనెల 20 నుంచి 25 వరకు పులుల గణన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -
