Wednesday, March 4, 2026
Homeఆంధ్రప్రదేశ్AP CM | జగ్గన్నతోట ప్రభల తీర్థం శుభాకాంక్షలు

AP CM | జగ్గన్నతోట ప్రభల తీర్థం శుభాకాంక్షలు

కోనసీమ(Konaseema)లో జరుగుతున్న జగ్గన్నతోట ప్రభల తీర్థం(Jaggannathota Prabhala Theertham) సందర్భంగా సీఎం చంద్రబాబు(CM Chandrababu) భక్తులకు శుభాకాంక్షలు(Wishes) తెలిపారు. 476 ఏళ్లుగా ఎంతో ప్రశస్త్యమైన ఈ తీర్థానికి ఏపీ ప్రభుత్వం(Ap Government) రాష్ట్ర పండుగ‌ హోదా(State Festival Status) కల్పించింది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ ప్రభల తీర్థం సమయంలో లోక కళ్యాణార్థమై ఏకాదశ రుద్రులు ఇక్కడ సమావేశమవుతారని విశ్వాసం. దాదాపు 5 లక్షల మంది హాజరయ్యే ఈ వేడుకకు రాష్ట్ర పండుగ హోదా కల్పించడం ద్వారా ప్రభుత్వపరంగా భక్తులకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతాయి. ఉత్సవం వైభవంగా జరగాలని కోరుకుంటూ అందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News