Homeఆంధ్రప్రదేశ్Donation | టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ 20 లక్షలు విరాళం..

Donation | టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ 20 లక్షలు విరాళం..

హైదరాబాద్ క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడు ని కలిసి రూ 10 లక్షలు చొప్పున విరాళం అందజేశారు హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్తలు వడ్లమూడి లలిత్ కుమార్, యలమంచిలి కృష్ణారావు మహాయజ్ఞంలా నిత్యం లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు వితరణకు సహకారం అందించిన దాతలను ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ అభినందించారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News