ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ గౌరవ శాసన సభ సభ్యులు మల్రెడ్డి రెడ్డి రంగారెడ్డి సహకారంతో అబ్దుల్లాపూర్ మెట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ గౌడ్ ఆదేశానుసారం మంగళవారము బండరావిరాల గ్రామానికి చెందిన వల్లేపు పోచమ్మ గారికి 32,000/- రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బండరావిరాల గ్రామ మాజీ సర్పంచ్ కవాడి శ్రీనివాస్ రెడ్డి మరియు వార్డు సభ్యులు కొత్త అరుణ్ కుమార్ గౌడ్,కందికంటి నరసింగరావు, కోదాసు మణెమ్మ ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బంగారి నర్సింగ్ రావు గార్ల చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు బంగారి శివ శంకర్,ఓరుగంటి హేమ శివరాజ్ గౌడ్, పల్లపు సురేష్, కుర్రి మనోహర బలరాం మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొనారు.
- Advertisement -
