10 వేల జీతం ఉన్న కార్పొరేటర్(Corporator) పదవికి కోట్ల రూపాయలతో రాజకీయాలు(Politics) ఎందుకు? ఓటు.. సేవ కోసమా? లేక, లాభాల కోసమా? డబ్బుతో గెలిచిన నాయకుడు(Leader).. ప్రజల కోసం పని చేస్తాడా? ఎలక్షన్ ఖర్చు కోట్లలో, నిజాయితీ(Honesty) మాటల్లో మాత్రమే. నువ్వు ఓటు వేస్తోంది సేవకుడికా? లేక, పెట్టుబడిదారుడి(Investor)కా? ఓటు అమ్మితే.. అధికారం అమ్ముడుపోతుంది. డబ్బు పెట్టినవాడు డబ్బే వెతుకుతాడు. ఇకనైనా మీ ఓటు విలువ తెలుసుకోండి. నిజాయితీ గల అభ్యర్థిని ఎన్నుకోండి.
– కుమ్మరి రాజు
- Advertisement -
