మండలిలో కల్వకుంట్ల కవిత కన్నీటి ప్రసంగం..
కరిగిపోయిన తెలంగాణ మహిళా లోకం..
పది సంవత్సరాల కాలం ఎందుకు మౌనం..
ఇప్పుడెందుకు ఇంతటి భావోద్వేగం..
తనకు అన్యాయం జరిగిందనా..?
రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగిందనా..?
ఇదంతా ఒక నాటకమని ఒక వర్గం అంటుంటే..
దీని వెనుక ఒక నిగూఢం దాగుందని మరో వర్గం..
ఒకవేళ కవిత రాజీనామా చేస్తే..
అజహరుద్దీన్ కు లైన్ క్లియర్ అవుతుందని
కొందరు పెద్దలు ఆడిస్తున్న మండలి బొమ్మలాట
అని విశ్లేషకుల అంచనా..?
నిజమే అనిపిస్తోంది.. ఎందుకంటే
మండలి చరిత్రలో ఏ పార్టీకి చెందని
ఒక మెంబర్ కు ఇంతసేపు మాట్లాడే అవకాశం
కల్పించడం నిజంగా వండరే..
అటు బీ.ఆర్.ఎస్. పరువు తీయడం..
ఇటు సొంతలాభం చూసుకోవడం.. పెద్ద ప్లానే..
- నూనె బాల్ రాజ్..
- Advertisement -
