Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | నిశ్శబ్దమే మోడీ బలం!

Aaj Ki Baath | నిశ్శబ్దమే మోడీ బలం!

నిశ్శబ్దంగా ఉండే పర్వతం వెనుక ఎంతటి గంభీరత ఉంటుందో… ప్రశాంతంగా ఉండే నాయకుడి వెనుక అంతటి వ్యూహాత్మక శక్తీ ఉంటుంది. వారి మాటల్లో దూకుడు కనిపించకపోవచ్చు. కానీ వారు తీసుకునే నిర్ణయాలు ప్రపంచ గమనాన్నే మార్చేసే అంత పదునైన అస్త్రాలుగా మారతాయి. అదే నిజమైన నాయకత్వ వైభవం!” సముద్రం పైకి ఎంత ప్రశాంతంగా కనిపించినా, లోపల అపారమైన జలపాతాలను దాచుకున్నట్లే… కొందరు నాయకులు పైకి ఎంతో నిశ్చలంగా, సౌమ్యంగా కనిపిస్తారు. కానీ, దేశ ప్రయోజనాల విషయానికి వస్తే, శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా ‘టోటల్ కిల్లర్’ లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలరు. నిశ్శబ్దమే వారి నిశ్చలమైన ఆయుధం. ఇలాంటి వ్యక్తిత్వమే మోడీకి ఆభరణం..

  • డొనాల్ట్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు..
- Advertisement -
RELATED ARTICLES

Latest News